Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగ్రా : నగల దుకాణంలో దొంగలు ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నగల దుకాణంలో దొంగలు చొరబడి దుకాణంలోని బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఆగ్రాకు సమీపంలో ఈ చోరీ జరుగగా, ఈ చోరీ వ్యవహారమంతా సీసీ టీవీ కె

ఆగ్రా : నగల దుకాణంలో దొంగలు ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)
, సోమవారం, 8 ఆగస్టు 2016 (16:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నగల దుకాణంలో దొంగలు చొరబడి దుకాణంలోని బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఆగ్రాకు సమీపంలో ఈ చోరీ జరుగగా, ఈ చోరీ వ్యవహారమంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
 
అయితే, తమ ముఖాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదు కాకుండా ఉండేందుకు ముఖానికి వస్త్రాన్ని ధరించారు. దుకాణంలోకి ప్రవేశించిన వారు... ఒక్కో నగను తమ బ్యాగుల్లో వేసుకోవడం నిశితంగా చూడొచ్చు. కాగా, ఈ వీడియో ఆధారంగా వారిని పోలీసులు గాలిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంధ బాలికపై అత్యాచారం చేసిన ఆర్మీ జవాను.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు!