Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

Advertiesment
plane crash

ఠాగూర్

, గురువారం, 12 జూన్ 2025 (14:46 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిరిండియా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 




Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు