Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Advertiesment
పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...
, సోమవారం, 3 జులై 2017 (14:41 IST)
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 
 
తాజాగా సాక్షాత్తూ ఆ అనంతపద్మనాభుని నామంలో వుండే వజ్రాల్లో 8 వజ్రాలు చోరీకి గురైనట్లు కనుగొన్నారు. విషయాన్ని గమనించిన వెంటనే స్వామి అర్చకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దానితో దర్యాప్తు మొదలైంది. మరోవైపు లక్షల కోట్లు విలువ చేసే స్వామి సంపదను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ కమిటీని నియమించి స్వామివారి సంపదపై కన్నేసి వుంచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపిస్టుతో పెళ్లా... చావనైనా చస్తాగానీ.. వాడిని పెళ్లిచేసుకోనన్న ధీశాలి!