Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటి గోడను పగులగొడితే 186 పాములు బయటపడ్డాయ్.. ఎక్కడ?

Advertiesment
186 snakes found in a house in Uttar Pradesh
, బుధవారం, 11 మే 2016 (12:00 IST)
ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఇంట్లో 186 పాముల్ని కనుగొన్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇంట్లో జితేంద్ర మిశ్రా అనే రిటైర్డ్ అట‌వీశాఖ అధికారి త‌న కుటుంబంతో నివ‌సిస్తున్నాడు. గత ఆదివారం రాత్రి నిద్రిస్తుండగా పాము బుస కొట్టడంలో శబ్ధం విని నిద్ర లేచి చూసి షాక్ అయిన అధికారి తన కుటుంబాన్ని పొరిగింటికి చేర్చి.. ఆ రాత్రి జాగారం చేశాడు.
 
మర్నాడు ఓ పాములు పట్టే వాడిని పిలిపించాడు. ఇంట్లో ఉన్న పాముల సంగతి చెప్పాడు. ఇంటిని బాగా సోదా చేసిన పాములోడు.. ఓ గోడ‌ను ప‌గ‌ల‌గొట్ట‌డంతో అందులో ఓ పాముల మందే బ‌య‌ట ప‌డ్డాయి. ఏకంగా 186 పాములు గుంపుగా క‌న‌ప‌డ‌టంతో అక్క‌డి వారు షాక్‌కు గుర‌య్యారు. పాముల‌ను జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని ఊరి చివ‌ర‌నున్న చెర‌వు వ‌ద్ద వ‌దిలేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ మాల్యాను మా దేశం నుంచి వెళ్లగొట్టలేం : భారత్‌కు తేల్చి చెప్పిన బ్రిటన్