Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలుషితాలకు దూరంగా... పల్లెటూరి హృదయంలో కాసేపు...

Advertiesment
కలుషితాలకు దూరంగా... పల్లెటూరి హృదయంలో కాసేపు...
, శనివారం, 31 మే 2008 (12:12 IST)
WD
కలుషిత నగర వాతావరణం... ఆధునిక జీవనశైలి... క్షణం తీరిక లేని జీవితం... ఆప్యాయతలే కృశిస్తున్న నగర జీవితం... ఇటువంటి కలుషితాలకు అందనంత దూరంగా ... పచ్చపచ్చని చెట్లు... పక్షుల కిలకిల రావాలు... పచ్చిక బయళ్ల తివాచీలు... జోడెద్దుల మెడలలో సవ్వడి చేసే చిరు గంటల మోతలూ... ఇదంతా పల్లెటూరి వాతావరణం సొంతం.

మన గజిబిజి లైఫ్‌లో ఈ వాతావరణాన్ని ఆస్వాదించాలంటే అంత తేలికైన విషయం కాదు... అది అంత సులభంగా దొరికేది కాదు. కనుక ఈ వీడియోలోని గ్రామీణ సొబగులను చూసి కాసేపైనా గుండె నిండా పల్లెటూరి గాలిని పీల్చుకుని మనోల్లాసాన్ని పొందుదాం. ఆలస్యమెందుకు ఈ వీడియోపై క్లిక్ చేయండి మరి...

Share this Story:

Follow Webdunia telugu