Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాశివరాత్రి : దారిద్ర్య దహన శివస్తోత్రం పఠిస్తే..?

Advertiesment
మహాశివరాత్రి
, శనివారం, 15 ఫిబ్రవరి 2014 (17:34 IST)
విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 1

గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 2

భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 3

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మనికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 4

పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపహాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 5

భాను ప్రియాయ భవ సాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 6

రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ
నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 7

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 8

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ 9

*॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ *

మహాశివరాత్రి రోజున దారిద్ర్య దహన శివస్తోత్రం పఠిస్తే..? అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. దారిద్ర్యం, ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగి సంపదలు లభిస్తాయని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu