ముక్కంటిని శివాష్ఠోత్తర శతనామావళితో స్తుతించండి
నిర్భయత, సంపద, శుభము, ఆయురారోగ్యములను ప్రసాదించే శ్రీ శివాష్ఠోత్త శతనామావళిని శివరాత్రి రోజున పఠించాలని పురోహితులు చెబుతున్నారు. ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమఃఓం శంభవే నమఃఓం పినాకినే నమఃఓం శశిశేఖరాయ నమఃఓం వామ దేవాయ నమఃఓం విరూపాక్షాయ నమః ఓం కపర్ధినే నమఃఓం నీల లోహితాయ నమఃఓం శంకరాయ నమఃఓం శూల పాణినే నమఃఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమఃఓం శిపివిష్ఠాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమఃఓం భక్తవత్సలాయ నమఃఓం భవాయ నమఃఓం శర్వాయ నమఃఓం తిలోకేశాయ నమఃఓం శితికంఠాయ నమఃఓం శివ ప్రియాయ నమఃఓం ఉగ్రాయ నమఃఓం కపాలినే నమఃఓం కామారినే నమఃఓం అంధకాసురసూదనాయ నమఃఓం గంగాధరరాయ నమఃఓం లలాటాక్షాయ నమఃఓం కాలకాలాయ నమఃఓం కృపా నిధయే నమఃఓం భీమాయ నమఃఓం పరశుహస్తాయ నమఃఓం మృగపాణినే నమఃఓం జటాధరాయ నమఃఓం కైలాసవాసినే నమఃఓం కవచినూ నమఃఓం కఠోరాయ నమఃఓం త్రిపురాంతకాయ నమఃఓం వృషాంకాయ నమఃఓం వృషభారూఢాయ నమఃఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమఃఓం సామ ప్రియాయ నమఃఓం సర్వమయాయ నమఃఓం త్రయీమూర్తయే నమఃఓం అనీశ్వరాయ నమఃఓం సర్వాజ్ఞాయ నమః ఓం పరమాత్మయ నమఃఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమఃఓం హవిషే నమఃఓం యజ్ఙమయాయ నమఃఓం సోమాయ నమఃఓం పంచవక్త్రాయ నమఃఓం సదాశివాయ నమఃఓం విఘ్నేశ్వరాయ నమఃఓం వీరభద్రాయ నమఃఓం గణనాథాయ నమఃఓం ప్రజాపతయే మఃఓంహిరణ్యరేతాయనమఃఓందుర్ధర్షాయ నమఃఓం గిరిశాయ నమఃఓం గిరీశాయ నమఃఓం అనఘాయ నమఃఓం భుజంగభూషణాయ నమఃఓం భర్గాయ నమఃఓం గిరిధన్వినే నమఃఓం గిరిప్రియాయ నమఃఓం కృత్తివాసాయ నమఃఓం పురారాతయే నమఃఓం భగవతే నమఃఓం ప్రమథాధిపాయ నమఃఓం మృత్యుంజయాయ నమఃఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమఃఓం జగద్గురవే నమఃఓం వ్యోమకేశాయ నమఃఓం మహాసేనజనకాయ నమఃఓం చారువిక్రమాయ నమఃఓం రుద్రాయ నమఃఓం భూతపతయే నమఃఓం స్థాణవే నమఃఓం అహిర్బుధ్నాయ నమఃఓం దిగంబరాయ నమఃఓం అష్టమూర్తయే నమఃఓం అనేకాత్మాయ నమఃఓం సాత్త్వి కాయ నమఃఓం శుధ్ధవిగ్రహాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం ఖండపరశవే నమఃఓం అజాయ నమఃఓం పాశవిమోచకాయ నమఃఓం మృడాయ నమఃఓం పశుపతయే నమఃఓం దేవాయ నమఃఓం మహాదేవాయ నమఃఓం అవ్యయాయ నమఃఓం హరియే నమఃఓం పూషదంతభేత్రే నమఃఓం అవ్యగ్రాయ నమఃఓం దక్షాధ్వరహరాయ నమఃఓం హరాయ నమఃఓం భగనేత్రభిదే నమఃఓం అవ్యక్తాయ నమఃఓం సహస్రాక్షాయ నమఃఓం సహస్రపాదవే నమఃఓం అపవర్గప్రదాయ నమఃఓం అనంతాయ నమఃఓం తారకాయ నమఃఓం పరమేశ్వరాయ నమః-
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామావళిః