Article Maha Shivaratri %e0%b0%93%e0%b0%82 %e0%b0%a8%e0%b0%ae%e0%b0%83 %e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%af 108030600013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓం నమః శివాయ

Advertiesment
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
WD
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై - న - కారాయ నమశ్శివాయ||

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ
తస్మై - మ - కారాయ నమశ్శివాయ||

శివాయ గౌరీవరనాబ్జ భృంగ
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై - శి - కారాయ నమశ్శివాయ ||

వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై - వ - కారాయ నమశ్శివాయ||

యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై - య - కారాయ నమశ్శివాయ ||

పంచాక్షర మిదం పుణ్యం య: పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||

Share this Story:

Follow Webdunia telugu