Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోట్లాట, ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. ఒకే ఒక్క కౌగిలింత చాలు!

Advertiesment
Why a big hug is better than medicine
, గురువారం, 25 సెప్టెంబరు 2014 (18:33 IST)
అబ్బబ్బా భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే కౌగిలింత మంత్రా బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చినప్పుడు కౌగిలించుకోవడం ద్వారా అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. కౌగిలింత క్షమించటానికి ఉత్తమ మార్గం. ఒక సంబంధంలో కౌగిలింత అనేది పోట్లాటలు అదృశ్యం అవటానికి ప్రశాంతమైన భావన కలగటానికి సహాయపడుతుంది.
 
అలాగే కౌగిలింతలు భౌతిక ఆకర్షణ పెంచటానికి సహాయం చేస్తాయి. మీ భాగస్వామి అందముగా కనిపిస్తుంటే, మీరు ఒక అడుగు ముందుకి వేసి ఆమెకు ఒక కౌగలింత ఇచ్చి ఆమె అందం గురించి చెప్పండి. ఇది మీ సంబంధం మరింత అర్ధవంతముగా చేయడానికి సహాయం చేస్తుంది.
 
కౌగిలింత మరింత ఎక్కువ ప్రేమను పెంచుతుంది. ప్రేమతో ఆలింగనం చేసుకుంటే ముఖ్యమైన ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది. అలాగే ప్రేమను తీవ్రం చేస్తుంది.
 
ఇంకా భద్రత భావన భద్రతా భావన ఉత్తమ కౌగిలింత ద్వారా చూపించవచ్చు. మీరు ఒక కౌగిలింతను భాగస్వామ్యం చేసినప్పుడు, మహిళకు చాలా సురక్షితమైన వ్యక్తిగా భావన కలుగుతుంది. ఈ భావన పదాలతో వివరించిన లేని విధంగా ఉంటుంది.
 
ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇది జంటల మధ్య కౌగిలింత అనుకూలమైన శక్తిని సృష్టిస్తుంది. ఇది శరీరం నుండి టెన్షన్ మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు చాలా ఒత్తిడితో ఉన్నప్పుడు మీ భాగస్వామిని హాగ్ చేసుకోండి. ఈ ఆప్యాయత మీ సంబంధం మరియు మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu