Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవిస్తున్నారా?

Advertiesment
Love tips
, శుక్రవారం, 30 జనవరి 2015 (18:15 IST)
ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవిస్తున్నారా? ఈ ప్రశ్నకు ఎంతమంది అవునని సమాధానమిస్తారో వారే గుడ్ లవర్ అంటున్నారు మానసిక నిపుణులు. స్త్రీని గౌరవించడం, తనకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వటం వలన ప్రేయసి మిమ్మల్ని పూర్తిగా నమ్మటమే కాకుండా, ఆమె మిమ్మల్ని సొంతంగా భావిస్తుంది. 
 
కానీ సాధారణంగా ప్రవర్తించడం, స్త్రీ అనే చులకన భావం కలిగివుంటే మాత్రం పరిణామాలు వేరే విధానంగా ఉంటాయి. చాలామంది అమ్మాయిని ఆకర్షించేంత వరకు మాత్రమే నటిస్తారు, కానీ ఒక్కసారి ఆమె అతడిని ఇష్టపడిన తరువాత ఆమె పట్ల ఉన్న శ్రద్ధ, జాగ్రత్తల గురించి మరిచిపోతారు. ఇలా చేయటం వలన అమ్మాయిలు మానసికంగా చాలా బాధకు గురవుతారు. 
 
అలాగే... మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి పట్ల నిజాయితీగా వ్యవహరించటం ద్వారా అమ్మాయి ఆనందంగా ఉంటుంది. అంతేకానీ ఆధిపత్యం చెలాయించడం, స్త్రీ అనే చులకన భావం చూపెడితే మాత్రం ఆమె నుంచి ప్రేమను రాబట్టుకోలేరని మానసిక నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu