Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో పడ్డారా? అయితే ఒత్తిడికి గురిచేయకండి..!

Advertiesment
Love Tips
, సోమవారం, 8 డిశెంబరు 2014 (18:09 IST)
ఇప్పుడిప్పుడే ప్రేమలో పడ్డారా..? అయితే లవ్ పార్టనర్‌ను ఒత్తిడికి గురిచేయకండి. వారికి అందుబాటులో ఉండండి. లవ్ పార్టనర్‌పై పనులు నెట్టకండి. పార్టీ, బీచ్ రెస్టారెంట్లకు పిలిచినట్లైతే పార్టనర్‌ను వెయిట్ చేయనివ్వకండి.

ఒత్తిడికి గురిచేయకుండా ఆమె లేదా అతను ఆకాంక్షించే సూచనలు ఇవ్వడం, ఫాలో చేయడం వంటివి చేయవచ్చు. ఇంకా పార్టనర్‌ సంతోషానికి కృషి చేస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తే.. లవ్ పార్టనర్స్‌ మధ్య ఒత్తిడి దూరమవుతుంది. 
 
అయితే దీర్ఘకాల సమ్మోహన తెలియని అనుభూతిలో ఆమెను ఉంచడం ఒక కళగా ఉంటుంది. అయితే అన్ని సమయాల్లోనూ కుదరదు. ఆమెను ఆశ్చర్యానికి గురి చేయండి.

ఆమెకు దూరంగా ఉంటే ఆమె లేదా అతనికి మీ ఆలోచనలు కలగటానికి వీలు ఉంటుంది. అనిశ్చితి కారణంగా కలిగే థ్రిల్ నిస్తేజమైన సెక్యూరిటీ కన్నా చాలా ఆసక్తికరంగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu