"ప్రేమంటే ఏంటో చెప్పు డియర్...?" తమకంగా అడిగాడు పెళ్లికాని ప్రసాద్
"ఎవరైనా నీ షర్ట్ బాగుంది అంటే.. ఇక ఆరోజు నుంచి అదే షర్ట్ వేసుకోవడం.. నువ్వు సన్నబడితే ఇంకా బాగుంటావు అని ఎవరైనా అంటే, తిండి మానేసి చిక్కి శల్యమై చావుకళ్లతో తిరుగాడటం... ప్రేమంటే ఇదే మరి...!!" తాత్వికంగా బదులిచ్చింది సుమతి.