Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెలీ కరుణించవా... ?

Advertiesment
ప్రేమాయణం కవితలు చెలీ కరుణించవా

Munibabu

, సోమవారం, 28 జులై 2008 (16:59 IST)
వెన్నెల్లో తారకలా అలరించే నీరూపం
చూస్తున్న వేళ...

నీకు చిక్కిన నా చూపుల కాంతిలో
కన్పించలేదా ఏ భావం ?

తడబడి తల తిప్పుకున్న నాలో వినిపించలేదా
నీకే పలికే ఏ మౌనరాగం ???

Share this Story:

Follow Webdunia telugu