ప్రియా... నీ కమనీయ స్పర్శ నా జీవితానికే పరామర్శ
, మంగళవారం, 5 మార్చి 2013 (17:56 IST)
ప్రియానీ నవ్వుల హరివిల్లునా జీవితపు పొదరిల్లునీ కనుల పలకరింపునా జీవితానికి గుభాళింపునీ తీయని పలుకులునా ఎదను మీటే మధుర రాగాలునీ కమనీయ స్పర్శనా జీవితానికే పరామర్శనీ తలపుల్లో వసంతాలు నడిచొస్తాయినీ చూపుల్లో ఉషోదయాలు కనిపిస్తాయినీ అందెల సవ్వడిలో సప్త స్వరాలు వినిపిస్తాయిసఖీనీవు కనిపిస్తావేమోననికలలు కంటానునీ పిలుపు వినిపిస్తుందేమోననినిశ్శబ్దాన్నీ వింటానునీకోసం.. నీ పిలుపుకోసం నా ఆరాటం