Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ నవ్వుల్లో చంద్రబింబం

Advertiesment
మనసు మౌనరాగం స్వర్గం చంద్రబింబం
- గాయత్రి
మనసులోని మౌనరాగం
ప్రియా నీవేనా జీవనరాగం
నీ నవ్వుల్లో నిలిచే చంద్రబింబం
నా ఊహల్లో కనిపించే స్వర్గం
నీ కళ్లలో కనిపించే అనురాగం

నా కలలో కనిపించే ఆ మోము
చిరునవ్వుతో కూడిన నీ మోము
నా కనులలో నిలిచే రూపం
సదా నీ ప్రేమ రూపం

Share this Story:

Follow Webdunia telugu