అందుకే ఐ లవ్ యూ

WD
నీవు నులివెచ్చటి సూర్యకిరణంలా ఉన్నావు
నీవు తీయదనపు తీయదనానివి
నీవు అచ్చంగా నీలాంటిదానివే
అందుకే ఐ లవ్ యూ

నీవు పరుగుల రాణివి
ఎందుకంటే నా మనసులో నిత్యం పరుగెడుతున్నావు కనుక
నీవు దొంగలకు రాణివి
ఎందుకంటే నా హృదయాన్ని అత్యంత చాకచక్యంగా దోచుకున్నావు కనుక
అందుకే ఐ లవ్ యూనీ నవ్వును మిస్ అవుతున్నా
ఆ నవ్వు చూడాలని తపిస్తున్నా
నీ పెదవులను మిస్ అవుతున్నా
ఆ పెదవుల దరహాసం చూడాలని వెర్రెత్తిపోతున్నా.. చూపిస్తానన్నావుగా
అందుకే ఐ లవ్ యూ

నీ హృదయం ఓ జైలైతే
అందులో నేను హాయిగా ఖైదీనవుతా...
ఖైదు చేస్తానన్నావుగా
అందుకే ఐ లవ్ యూ..!!

వెబ్దునియా పై చదవండి