"ఇంతకాలం నీ పెళ్లికి ఏం తొందర అనేవారు కదా మీ నాన్నగారు.. మరి ఇప్పుడంత హడావుడిగా సంబంధాలు చూస్తున్నారెందుకే...?" ఆశ్చర్యంగా అడిగింది సుభాషిణి
"ఆ... మరేం లేదే... నా సెల్‌ఫోన్లో ఉన్న అబ్బాయిల పేర్లు, మెసేజ్‌లు ఈ మధ్యనే చూశారులే.. అందుకని..!!" అసలు విషయం చెప్పింది రోషిణి.