ప్రాణ స్నేహితులైన సరోజ, నీరజలు చాల రోజుల తర్వాత ఒక పెళ్ళిలో కలుసుకున్నారు. చాలా సేపు కబుర్లాడుకున్నాక నీరజ, సరోజ చేతికున్న వేలిని చూసి అడిగింది
నీరజ : ఇదేంటి సరోజ... పెళ్ళి ఉంగరాన్ని సరికాని వేలికి పెట్టుకున్నావు?
సరోజ : (నిరుత్సాహంగా) భర్త సెలెక్షనే సరిగా లేనప్పుడు, ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకుంటే ఏముంది కనుక
నీరజ : ఆ...