"ఎవరిని పెళ్లిచేసుకోవాలో అర్ధం కావట్లేదే..?" లతతో చెప్పింది వనిత
"సుబ్బు మంచి డాన్సర్, శ్రీధర్ బాగా డబ్బున్నవాడు,,, అంటున్నావు కాబట్టి, శ్రీధర్‌నే పెళ్లి చేసుకో..." చెప్పింది లత
"ఎందుకే..?"
"అతడికి బాగా డబ్బుంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు డాన్స్ చేయించొచ్చు కదా...!".