Publish Date: Mon, 09 Feb 2009 (12:59 IST)
Updated Date: Mon, 09 Feb 2009 (12:57 IST)
"నీ కోసం నేను ఏమైనా చేస్తాను, చివరకు చావనైనా చస్తాను డార్లింగ్..!" ఆవేశంగా మాట్లాడాడు హరి
"ఎంత మంచివాడవు హరీ... నాకోసం ఏమైనా చేస్తావా.? అయితే సరే... మన పెళ్లి శుభలేఖలు తీసుకురా చూద్దాం..!" కూల్‌గా అడిగింది భావన.