"సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు... లాంటి పేర్లన్నీ భార్యల పేర్లతో ప్రారంభమవుతాయి. మరి నలదమయంతుల విషయంలో రివర్స్ అయ్యింది. ఎందుకంటావూ...?" అడిగాడు సురేష్
"ఆ... మరేం లేదు డియర్... నలుడు నీలాగే వంటవచ్చిన మగాడు. కాబట్టే ఆయన పేరు ముందుగా వచ్చిందంతే...!!" నవ్వుతూ చెప్పింది సుప్రజ.