Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేఖ రాసిచ్చిన బాలూనే ప్రేమిస్తున్నా..!

Advertiesment
లేఖ రాసిచ్చిన బాలూనే ప్రేమిస్తున్నా..!
, మంగళవారం, 10 ఫిబ్రవరి 2009 (12:14 IST)
"నేను నీకు రాసిన ప్రేమలేఖ చేరిందా ప్రియా... దానికి నీ సమాధానం ఏంటి?" ఫోన్లో అడిగాడు ప్రియుడు

"ఆ... ప్రేమలేఖ చేరింది. చదివాను. బాగానే ఉంది. కానీ... నీకు ఆ లేఖ రాసిచ్చిన బాలూనే నేను గాఢంగా ప్రేమిస్తున్నాను..!" చెప్పింది ప్రియురాలు.

Share this Story:

Follow Webdunia telugu