"హనీ... ఈరోజు నా ఫ్రెండ్‌ను మనింటికి భోజనానికి పిలిచాను" చెప్పాడు భర్త
"ఏంటీ... భోజనానికి పిలిచారా... ఇదేమైనా ఇల్లనుకున్నారా.. సత్రమనుకున్నారా..? ఆ పప్పులేమీ ఉడకవు.." కయ్‌మంది హనీ
"ఆ విషయం నాకు బాగా తెలుసు"
"మరెందుకు పిలిచారు...?"
"లవ్ మ్యారేజ్ చేసుకుంటే, ఎన్ని తిప్పలు పడాలో ఆ వెధవ మనల్ని చూసి మరీ బుద్ధి తెచ్చుకుంటాడనీ.."