ప్రేమికుల రోజు సందర్భంగా వివేక్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో "డార్లింగ్... లవర్స్ డే రోజున నువ్వు నాకో రింగ్ బహుమతిగా ఇస్తావా...?!" అని అడిగాడు
"ఓ... తప్పకుండా ఇస్తాను డార్లింగ్... అయితే, ముందు నీ మొబైల్ నెంబర్ ఇవ్వు.. ఆరోజు నీకు తప్పకుండా రింగ్ ఇస్తాను" కన్నుగీటుతూ చెప్పింది రమణి.