"ఈరోజు రాత్రికి మా గెస్ట్‌హౌస్‌కు వచ్చేసేయ్ రాణీ... అక్కడయితే ఎవ్వరూ ఉండరు.. బాగా ఎంజాయ్ చేయవచ్చు" అని ప్రియురాలితో చెప్పాడు సురేష్
"అలాగా... తప్పకుండా వస్తాన్లే డార్లింగ్...!!" తమకంగా బదులిచ్చింది రాణి
చెప్పినట్లుగానే ఆ రాత్రికి గెస్ట్‌హౌస్‌కు వెళ్ళిన రాణీకి అక్కడెవరూ కనిపించలేదు... సురేష్‌తో సహా...!
మరుసటి రోజు సురేష్ రాణిని కలువగానే.. "అదేంటి నిన్న అలా చేశావంటూ" కోప్పడింది రాణి
"అంత కోపమెందుకు డార్లింగ్... అక్కడెవరూ ఉండరని నీకు ముందుగానే చెప్పాను కదా...!!"