ఎప్పట్నుంచో శిరీష అంటే పడిచస్తుండే శీనుకు ఈ మధ్యనే పెళ్లయిపోయింది.
ఒకరోజు అనుకోకుండా శిరీష కనిపించింది. ఆమెను ఎలాగైనా సరే లంచ్‌కు హోటల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాడు
"పెళ్లంటే చేసుకోలేదు... నాతో కనీసం లంచ్‌కైనా వస్తావా... శిరీషా..?" అంటూ ఆశగా అడిగాడు
"దానిదేముంది తప్పకుండా వస్తాను. ఈ విషయం మీ ఆవిడతో చెప్పు మరి..!" తెలివిగా అంది శిరీష
"అమ్మో...! మా ఆవిడతోనా...?!!"