బ్యాంకులో పనిచేసే దాసు పక్కింటి అమ్మాయికి ప్రేమలేఖ రాస్తూ...
"నా ప్రేమ క్రాస్ చేసిన చెక్కులాంటిది అది నీకే చెందుతుంది" అని రాశాడు
దీనికి బదులుగా ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో పనిచేసే ఆ అమ్మాయి
"నా ప్రేమ ట్యూబ్‌లైట్ లాంటిది. మానాన్న స్విచ్ వేస్తేనే అది వెలుగుతుంది" అంటూ బదులిచ్చింది.