ఓ పార్కులో ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు
మనిద్దరం గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం కదా...? ఇక మనం పెళ్లి చేసుకుంటామా అని రాజాను అడిగింది రాణి.
నాకూ అలానే అనిపిస్తోంది అన్నాడు రాజు.
అయితే నేను మానాన్న తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటాను నువ్వు మీ ఇంట్లో చూసిన సంబంధాన్ని చేసుకో అంటూ చెప్పింది రాణి.