Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన పెళ్ళి మాట ఎత్తవేం..?

Advertiesment
మన పెళ్ళి మాట ఎత్తవేం..?
, మంగళవారం, 27 జనవరి 2009 (13:24 IST)
"ప్రతి రోజూ.. నీకు ఐస్‌క్రీంలు, టిఫిన్లు కొనిపెడుతున్నాను కదా.. మన పెళ్ళి మాట మాత్రం ఎత్తవెందుకు?" ఉక్రోషంగా అడిగాడు గణేష్

"సరే ఇప్పుడడుగుతున్నాను మీ పెళ్ళెప్పుడు..?" ఎంతో వినయంగా అడిగింది సుశీల.

Share this Story:

Follow Webdunia telugu