ఫర్వాలేదు డియర్.. నీ చెల్లిని లైన్లో పెట్టాలే...
, శనివారం, 16 ఫిబ్రవరి 2013 (14:12 IST)
"
డియర్...! మన ప్రేమకు ఇంత త్వరగా ముగింపు పలకాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు" బాధగా చెప్పింది సుష్మ."
ఏం జరిగింది...?" అడిగాడు సురేష్"
నేను తల్లిని కాబోతున్నాను... కాబట్టి, ఇకమీదట మాఆయన నన్ను ఇంట్లో నుంచి బయటకు రానీయరు...!" అంది"
ఫర్వాలేదులే. ముందుజాగ్రత్తగా మీ చెల్లిని లైన్‌లో పెట్టాను" అన్నాడు ప్రియుడు.