Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషుడి విజయం వెనుక స్త్రీ

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు పురుషుడు విజయం స్త్రీ లవ్ మ్యారేజ్ లలిత భర్త సినిమా టిక్కెట్ క్యూ కిరసనాయిలు ప్రశాంత్
"ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుంది" ఆవేశంగా అంది కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్న లలిత తన భర్తతో...

"అదేం లేదోయ్..! ప్రతి పురుషుడి వెనకా పురుషుడే ఉంటాడు, ప్రతి స్త్రీ వెనుకా స్త్రీయే ఉంటుంది. కావాలంటే సినిమా టిక్కెట్ల దగ్గర క్యూ చూడు, కిరసనాయిలు కొట్టు దగ్గర క్యూ చూడు..." నవ్వుతూ చెప్పాడు ప్రశాంత్.

Share this Story:

Follow Webdunia telugu