Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్లేదు కుట్టించుకుని వెళ్దాం... !

Advertiesment
పర్లేదు కుట్టించుకుని వెళ్దాం... !
ఓ కొంటె కుర్రాడు ఓ అమ్మాయి దగ్గరికి వచ్చి "లేచిపోతామా" అని అడిగాడు.

దాంతో తెగ కోపం వచ్చిన ఆ అమ్మాయి "చెప్పు తెగిపోతుంది" అని సమాధానమిచ్చింది.

అందుకా ఆ కుర్రాడు "ఏం పర్లేదు వెళ్లే దారిలో కుట్టించుకుని వెళ్దామ్‌లే... అంటూ కొంటెగా సమాధానమిచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu