"హాయ్ డియర్...! ఈరోజు పార్కుకొచ్చేందుకు కొంచెం లేటవుతుంది... ఆఫీసులో బోలెడంత పని... కాసేపు వెయిట్ చేస్తావు కదూ...!" ప్రేమగా అడిగాడు హరి
"సర్లే..! తొందరగా వచ్చేసేయ్..!" కాస్తంత కోపంగానే బదులిచ్చింది హరిణి
"ఇంతకూ... నాకోసం ఏం తెచ్చావ్ డియర్..?"
"ఆ... విషం"
"ఆహా... అయితే నేనొచ్చేసరికి లేటవుతుంది కదా... నీ భాగం నువ్వు తినేసేయ్ మరి...!"