మన క్లాస్‌మేట్ గీత నన్ను ప్రేమిస్తుందంటావా ? అంటూ తన స్నేహితున్ని అడిగాడు రాజా
తప్పకుండా ప్రేమిస్తుందిరా అంటూ నమ్మకంగా చెప్పాడు రాజా స్నేహితుడు రాజేష్
అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు అంటూ అర్ధం కాక అడిగాడు రాజా
మన కాలేజీలో ఇప్పటివరకు గీత పదిమందిని ప్రేమించింది.
అంతమందిని ప్రేమించిన ఆమె నిన్ను మాత్రం ప్రేమించకపోతుందా అటూ తాఫీగా చెప్పాడు రాజేష్.