Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకొడుకునే వదిలేశాను

Advertiesment
నాకొడుకునే వదిలేశాను
, శనివారం, 24 జనవరి 2009 (11:27 IST)
"నీకోసం నేను తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చాను తెలుసా..?" బాధగా అంది ప్రియురాలు

"నేను కూడా నీ కోసం.. నాకొడుకునే వదిలి వచ్చాను తెలుసా...?!" ఆవేశంలో నిజం చెప్పేసి నాలుక కరుచుకున్నాడు ప్రియుడు.

Share this Story:

Follow Webdunia telugu