Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకేం అభ్యంతరం లేదు

Advertiesment
నాకేం అభ్యంతరం లేదు
, శుక్రవారం, 18 జులై 2008 (15:51 IST)
ఓ ప్రేమికుల జంట పార్కులో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వారికి కొంతదూరంలో ఓ రెండు కుక్కలు ప్రేమగా ముద్దులు పెట్టుకోవడం వారి కంట పడింది. అది చూచిన అబ్బాయి తన ప్రేయసితో నాకు అలా చేయాలని ఉంది అన్నాడు.

అందుకు ఆ అమ్మాయి నువ్వలా చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. అయితే ఆ కుక్కలు కరిస్తే మాత్రం నేను పూచీ కాదు అంటూ గడసరిగా సమాధానమిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu