Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు నా అక్కకూతురు ఉంది... నువ్వేం భయపడకు

Advertiesment
నాకు నా అక్కకూతురు ఉంది... నువ్వేం భయపడకు
, మంగళవారం, 12 మార్చి 2013 (16:48 IST)
FILE
* రాధ: వేణూ నాకు భయంగా ఉంది.. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంది ప్రేయసి

వేణు: మరే భయపడకు... మా ఇంట్లో నేను పెళ్లాడేందుకు మా అక్కకూతురు రెడీగా ఉంది

* రమేష్: ఈ జన్మకి మన ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో సఫలమయ్యేట్లు లేదు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడు విడిపోదాం అన్నాడు ప్రేయసితో

సరోజ: అదేంటి రమేష్ అలా అన్నావ్. నిన్నే నమ్ముకుని ఉన్నా అంది

రమేష్: నేనేం చేయలేను. కిందటి జన్మలో ప్రేమించిన అమ్మాయి రోజాతో నా నిశ్చితార్థం నిన్ననే ఫిక్స్ అయ్యింది అన్నాడు

Share this Story:

Follow Webdunia telugu