"నా హృదయంలో నీకు తప్ప మరెవరికీ స్థానం లేదు డియర్...!" రాధతో అన్నాడు పార్కులో కూర్చొన్న రవి
"నేనెంత అదృష్టవంతురాల్ని రవీ..." అంటూ పొంగిపోయింది రాధ
మరికొన్ని రోజుల తరువాత మరొక అమ్మాయితో కనిపించిన రవిని "నాకు చేసిన ప్రామిస్ మరచిపోయావా...?" అంటూ కోపంగా ప్రశ్నించింది రాధ
"చూడమ్మాయ్...! నేనసలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను.. పాతవన్నీ హార్ట్ నుంచి వెళ్లిపోయాయి. కొత్తవే ఇకమీదట బాగా పనిచేస్తాయంటూ" తుర్రుమన్నాడు రవి.