ఓ అందమైన కాలేజీ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు శశాంక్. అయితే ఆ అమ్మాయిని పెళ్లికి ఎలా ఒప్పించాలో మాత్రం అర్థం కాలేదు
బాగా ఆలోచించిన తరువాత ఆ అమ్మాయి వద్దకెళ్లిన అతడు "సుజాతా... నా పిల్లలకు నువ్వు తల్లివవుతావా..?" అని అడిగాడు
"ఓ.. తప్పకుండా... అయినా, ఎంతమంది పిల్లలున్నారేంటి..??" ప్రశ్నించింది సుజాత.