"నా గర్ల్‌ఫ్రెండ్‌కి నేనంటే ఎంత ప్రేమో తెలుసా...?! సినిమాలో నేను చనిపోయే సన్నివేశాన్ని చూసిన ఆమె తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసిందిరా...!" స్నేహితుడితో చెప్పాడు హీరో సుందరం
"పాపం... అది నిజం కాదని గుర్తొచ్చే, నీ గర్ల్‌ఫ్రెండ్ అలా ఏడ్చి ఉంటుందిలేరా...?!" సముదాయించాడు సుబ్బు.