Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ్వాలా? మాట్లాడాలా?

Advertiesment
నవ్వాలా? మాట్లాడాలా?
, బుధవారం, 21 నవంబరు 2007 (19:00 IST)
రవి : నన్ను పెళ్ళి చేసుకోమని నేను నిన్ను అడిగితే నువ్వేమంటావు?
రజని : ఏం చెయ్యలేను...
రవి : అంటే?..
రజని : ఒకేసారి నవ్వడం మాట్లాడటం నావల్లకాదు మరి..
రవి : ఆ...

Share this Story:

Follow Webdunia telugu