Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు

Advertiesment
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు
, శనివారం, 8 నవంబరు 2008 (11:33 IST)
"పెళ్ళి చేసుకున్న మగవాళ్ళు బ్రహ్మచారులకంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు తెలుసా?" చెప్పాడు వేదాంతం

"అవునా...! అయితే, దినదిన గండం నూరేళ్ళ ఆయిష్షు అన్నమాట..." చమత్కరించాడు సంతోష్.

Share this Story:

Follow Webdunia telugu