"అబ్బబ్బా...! నలభై ఏళ్ల నుంచి మీతో వేగుతున్నాను. ఇంట్లో అంత పనీ చేసుకోలేక చస్తున్నాను..." విసుక్కుంటూ భర్తతో అంది తాయారమ్మ
"నలభై ఏళ్ల నుంచీ నేను కూడా నీతో చస్తున్నానే..! అస్తమానం ఒక్కదాన్నే పనంతా చేసుకోలేక పోతున్నాను అంటావు. సర్లే వేరేదాన్ని తెస్తానంటే ఒప్పుకోవూ...!" నిష్టూరంగా అన్నాడు భర్త.