Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిన్నర్‌కి కలుద్దామా అంటే...?!

Advertiesment
డిన్నర్‌కి కలుద్దామా అంటే...?!
"ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అంటుంటారు కదా... మరి ఆ అమ్మాయి నిన్ను సాయంత్రం డిన్నర్‌కి కలుద్దామని చెప్పేసి వెళ్తోంది కదా... దీనికి అర్థమేంటో చెప్పు సిద్ధూ...!!" అడిగాడు రాఘవ

"ఓర్నీ... నీకు అది కూడా తెలియదా...? అందుకే బాబూ... ఓ డజను మంది అమ్మాయిలతో తిరగమనేది. డిన్నర్‌కి కలుద్దామా అంటే... జేబులో క్రెడిట్ కార్డులను పెట్టుకుని మరీ వచ్చేయమని అర్థం... తెలిసిందా...?!" వివరించి చెప్పాడు సిద్ధూ.

Share this Story:

Follow Webdunia telugu