Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బుండే అమ్మాయిని వెతుకుతున్నా...!

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు దర్శన్ విజ్ఞాన్ లైఫ్ పార్టనర్స్ భార్య భర్త
దర్శన్, విజ్ఞాన్‌‌లు తమకు రాబోయే లైఫ్ పార్టనర్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు

ఇంతలో "భార్యాభర్తలిద్దరూ రెండు పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వాలను కలిగిఉన్నట్లయితే, అలాంటి జంట చాలా సంతోషంగా ఉంటుందంటారు కదరా... దీనిపై నీ అభిప్రాయం ఏంటి..?" అని అడిగాడు దర్శన్

"అవును నిజమేరా... అందుకే కదా నేను బాగా డబ్బుండే అమ్మాయి కోసం వెతుకుతుండేది...!" నవ్వుతూ చెప్పాడు విజ్ఞాన్.

Share this Story:

Follow Webdunia telugu