"జీవితాంతం ప్రేమించాలని చెప్పిన నువ్వు, ఇప్పుడు నన్నింత మోసం చేస్తావని అనుకోలేదు సమా..!" కోపంగా అన్నాడు మనోజ్
"మోసమో.. నేనేం చేశాను డార్లింగ్..?" అడిగింది సుమ
"నీ మాటమీద గౌరవంతో నాలుగేళ్లనుంచి ప్రేమిస్తున్న నన్ను... పెళ్ళి చేసుకుందాం అని అడుగుతున్నావు.. ఇది మోసం కాదా...?!"