Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరతో పాటు నన్ను కూడా..!

Advertiesment
చీరతో పాటు నన్ను కూడా..!
, మంగళవారం, 11 నవంబరు 2008 (15:21 IST)
"మాసిపోయిన చీరను మీ పనిమనిషికి ఇస్తుండగా మీ ఆవిడ చూసిందా... ఆ తరువాత ఏమయింది...?" ఆసక్తిగా అడిగాడు వెంకయ్య.

"ఇంకేముంది... ఆ చీరతో పాటూ నన్ను కూడా బాగా ఉతికింది" బాధగా చెప్పాడు సోమయ్య.

Share this Story:

Follow Webdunia telugu