ఓ గ్రీటింగ్ షాపు కెళ్లిన సుజాత కొట్టులో ఉన్న సెల్స్‌మెన్‌ని అద్భుతమైన లవ్ గ్రీటింగ్స్ ఉన్నాయా అంటూ అడిగింది.
అందుకా సెల్స్‌మెన్ ఎందుకు లేవండీ... నేను నా జీవితంలో ప్రేమించిన ఒకే ఒక అబ్బాయివి నువ్వే అంటూ రాసిన గ్రీటింగ్స్ ఉన్నాయి ఇమ్మంటారా అని అడిగాడు.
అంత అద్భుతమైన కార్డులు మీ దగ్గరున్నాయా అర్జంటుగా ఓ ఐదు ఇవ్వండి అంటూ అడిగింది సుజాత.