Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలలో కనిపించే అమ్మాయిలకు..!

Advertiesment
కలలో కనిపించే అమ్మాయిలకు..!
, మంగళవారం, 31 మార్చి 2009 (10:54 IST)
"అదేంట్రా...! పడుకునేముందు షోగ్గా తయారయి మరీ పడుకుంటున్నావు.. ఎంటి సంగతి...?" కళ్లెగరేస్తూ అడిగాడు రాజేష్

"అదేం లేదురా...! కలలో కన్పించే అమ్మాయిలకు నేను అందంగా కనిపించాలి కదా... అందుకని....!" అసలు విషయం చెప్పాడు సుమన్.

Share this Story:

Follow Webdunia telugu