Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏకాంతంలో నీకేమనిపిస్తోంది

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు సాయంకాలం వర్షం డియర్ రాహుల్ వడియాలు వసుధ
"చల్లటి సాయంకాలం, ఎవరూ లేని ఏకాంతం, సన్నగా మొదలైన వర్షం... ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తోంది డియర్...!!" అడిగాడు రాహుల్

"మేడమీద ఎండబెట్టిన వడియాలు తడిసిపోతాయేమోనని చాలా కంగారుగా ఉంది రాహుల్...!!" చెప్పింది వసుధ.

Share this Story:

Follow Webdunia telugu